Site icon Prime9

TS EAMCET 2022 Reschedule: తెలంగాణలో ఎంసెట్ (అగ్రికల్చర్) పరీక్షల రీషెడ్యూల్

Hyderabad: తెలంగాణలో వాయిదా పడ్డ ఎంసెట్ పరీక్షలను రీషెడ్యూల్ చేశారు. ఉన్నత విద్యామండలి పరీక్షా తేదీలను ప్రకటించింది. ఈనెల 30, 31 తేదీల్లో ఎంసెట్ (అగ్రికల్చర్) పరీక్షలు, ఆగస్ట్ 1న ఈ-సెట్, ఆగస్ట్ 2 నుంచి 5 వరకు పీజీ ఈ-సెట్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. భారీ వ‌ర్షాలు కార‌ణంగా ఈ నెల 13, 14, 15 తేదీల్లో జ‌ర‌గాల్సిన టీఎస్ ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్, ఈసెట్ ప్ర‌వేశ‌ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.

 

Exit mobile version