Site icon Prime9

The Kerala Story Movie : రోజురోజుకీ ముదురుతున్న ‘ది కేరళ స్టోరీ’ వివాదం..

The Kerala Story Movie issue day by day getting much bigger

The Kerala Story Movie issue day by day getting much bigger

The Kerala Story Movie : ‘ది కేరళ స్టోరీ’ ( The Kerala Story Movie ) సినిమాపై వాహకిన వివాదాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మే 5న విడుదల అయిన ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ దేశ వ్యాప్తంగా వివాదాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా కేరళలో అధికార, పలు విపక్ష పార్టీలు ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్లో మండిపడుతున్నాయి. తాజాగా ఈ సినిమాపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా ఘాటుగా స్పందించారు. రాష్ట్రాన్ని మత తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరించే దుష్ప్రచారానికి ఉపక్రమిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి రాజకీయాలు కేరళలో పనిచేయవని స్పష్టం చేశారు.

Exit mobile version