మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత గంటా శ్రీనివాస రావు నేడు విశాఖలోని నోవాటెల్ కి వెళ్లి అక్కడ జనసేనానికి కలిశారు. దీనితో పవన్ తో గంటా చేరనున్నారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇంతవరకు ఇద్దరు నేతలు స్పందించలేదు. కానీ ఏపీ రాజకీయాలు చూస్తుంటే ఏ క్షణం ఏమైనా జరగొచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి గంటా జనసేనానితో చేతులు కలిపితే ఉత్తరాంధ్రలో వైసీపీకి చుక్కలు తప్పవు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Ganta Srinivasa Rao: జనసేనలోకి మాజీ మంత్రి గంటా ఎంట్రీ..?

is ganta srinivasa rao join to janasena