Huma Qureshi : “హ్యూమా ఖురేషీ” హిందీ సినిమాలతో పరిచయమై.. కాలా మూవీతో దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ దక్షిణాదిన నటించింది రెండు సినిమాల్లోనే అయినా.. అమెకు మంచి గుర్తింపు లభించింది. అజిత్ పక్కన వలిమై సినిమాలో యాక్ట్ చేసినప్పటికి ఆమెకి సరైన బ్రేక్ రాలేదు. ఆఫర్లు దండిగా వస్తానుకుంటే ఒక్క ఛాన్సు రాకపోవడంతో.. మళ్ళీ బాలీవుడ్ కి చెక్కేసి పలు వెబ్ సిరీస్ లలో యాక్ట్ చేస్తూ నెట్టుకొస్తోంది. ప్రస్తుతం హ్యూమా కొత్త ఫోటోస్ వైరల్ గా మారాయి.