Site icon Prime9

Bandi Sanjay: దేవుడి పై ప్రమాణం చేసిన బండి సంజయ్.. యాదాద్రికి సీఎం కేసీఆర్ వస్తారా?

bandi sanjay at yadadri promise for bjp

Yadadri: తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి చేరుకున్నారు. స్నానం చేసి తడిసిన దుస్తులతో లక్ష్మీనరసింహ స్వామి ఎదుట బండి సంజయ్ ప్రమాణం చేసారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీకి సంబంధం లేదని లక్ష్మీనరసింహ స్వామి ముందు ప్రమాణం చేస్తానని ఆయన ఇదివరకే ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం యాదాద్రిలో ప్రమాణం చేసారు.

Exit mobile version