Site icon Prime9

Andhra Pradesh: కార్యకర్త పాడెమోసిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

Andhra Pradesh: ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందిన కార్యకర్త పాడె మోసారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందని వైసీపీ కార్యకర్త శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మంత్రి కారుమూరిగ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీనివాస్ పార్టీకి ఎంతో చేశారని… మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రి. శ్రీనివాస్ కు కడసారి వీడ్కోలు పలికారు.

 

Exit mobile version