Site icon Prime9

Sidiri Appalaraju : మంత్రి సీదిరి అప్పలరాజు పై ఏపీ ప్రభుత్వం ఫైర్..

ap government serious on minister sidiri appalaraju about comments on kcr

ap government serious on minister sidiri appalaraju about comments on kcr

Sidiri Appalaraju : విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అంశంపై రు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర దుమారం రేగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. కాగా మంత్రి సీదిరి అప్పల రాజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్‌పై ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్ అయ్యింది. ఎవరిపై అయినా కామెంట్స్ చేసేముందు జాగ్రత్తగా మాట్లాడాలని సర్కారు అప్పలరాజుకి అనధికారికంగా హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం అందుతుంది.

 

Exit mobile version