Site icon Prime9

AP DSC Notification 2022: ఏపీలో DSC నోటిఫికేషన్‌ విడుదల

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ శాఖల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 502 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ సమాచారాన్ని విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు.

క్రింద ఇచ్చిన శాఖల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు..
స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, మ్యూజిక్‌ ఉపాధ్యాయులు, ఆర్ట్‌ ఉపాధ్యాయులు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (స్కూల్‌ అసిస్టెంట్స్‌), ఏపీ మోడల్‌ స్కూల్స్‌, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీల పోస్టులు ఉన్నాయని సురేష్ గారు వెల్లడించారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఆగ‌స్టు 23వ తారీఖున cse.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

Exit mobile version