Site icon Prime9

Corona: మళ్ళీ పెరిగిన కరోనా కేసులు

carona update prime9news

carona update prime9news

corona: కరోనా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది బుధ వారం నుంచి వినాయనకుని ఉత్సవాలు, పూజలు ప్రారంభమయ్యాయి.ఇదే క్రమంలో కరోనా కేసులు కూడా పెరిగే అవకాశం ఉందని కేంద్రం ముందస్తూ జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిసిన సమాచారం. గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు 7, 231 కేసులు వచ్చాయి. కొత్త కరోనా కేసులు చూసి ప్రజలు భయపడుతున్నారు. దీంతో భారత దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,44,28,393కు వచ్చిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించారు . ఇప్పటికీ మొత్తం కరోనా వల్ల 45 మంది మృతి చెందారని దీంతో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 5 లక్షలకు చేరుకుందని వెల్లడించారు . దేశంలో ప్రస్తుతం మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.15 శాతం ఉందని , జాతీయ రికవరీ రేటు 98.67 శాతానికి ఉందని మంత్రిత్వ శాఖ వారు తెలిపారు.

ఒక పక్క ఢిల్లీలో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతుందని 377 క్తొత కేసులు వచ్చాయని తెలిపారు. కరోనా వల్ల ఇద్దరు మరణించారని తెలిపారు. అక్కడ ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2.58 శాతంగా ఉందని తెలిపారు.కరోనా జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా బారిన పడిన అవకాశం ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Exit mobile version