Site icon Prime9

Manchu Vishnu: మంచు విష్ణు కొత్త సినిమా పోస్టర్ అదిరింది!

ginna movie prime9news

ginna movie prime9news

Tollywood: చాలా కాలం నుంచి మంచు విష్ణు సరయిన హిట్ లేక, కథలు ఎలా ఎంచుకోవాలో తెలియక సతమతమవుతున్న సమయంలో ” జిన్నా” సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి  ప్రేక్షకుల ముందుకు తీసుకురనున్నారు. మా ఎన్నికల్లో గెలిచిన తరువాత మంచు విష్ణు సోషల్ మీడియా కథానాల్లో ఉంటున్నారు. ఈ మద్య కాలంలో గెలిచిన మంచు విష్ణు సోషల్ మీడియాలో అతని మీద ఎవరికి ఇష్టం వచ్చినట్టున వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు. మంచు విష్ణు మా ఎన్నికల్లో గెలవక  ముందు వరకు ఒకలా, గెలిచాక ఒకలా ఉన్నారు. కానీ ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని సోషల్ మీడియాలో ఒక రేంజులో అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాలు హిట్ కొట్టక పోయిన,  మా ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా గెలిచి అటు సినీ పరిశ్రమలో, ఇటు బయట సమాజంలో మంచి  గౌరవం సంపాదించుకున్నారు. ప్రస్తుతం మంచు మంచు విష్ణు దృష్టి సినిమాల మీద ఉంది. వరస  ప్రాజెక్టులకు సంతకం చేసినట్టు తెలిసిన సమాచారం.

” జిన్నా” సినిమాలో ఇద్దరూ హిరోయిన్లు పాయల్, సన్నీ లియోన్‌ చేస్తున్నారు. ఈ మద్య కాలంలో సోషల్ మీడియాలో వీళ్ళు చేసిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. మంచు విష్ణు ఇద్దరూ హీరోయిన్ల లను సరదాగా ఏడిపిస్తున్న వీడియోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు “జిన్నా” సినిమా నుంచి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి టీజర్‌ను సెప్టెంబర్ 9న విడుదల చేయాలని, టీజర్‌ కు సంభందించిన కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version