Site icon Prime9

Tollywood News: రంగ రంగ వైభవంగా నుంచి కొత్తగా లేదేంటి సాంగ్

Ranga Ranga Vaibhavanga

Ranga Ranga Vaibhavanga

Tollywood News: పంజా వైష్ణవ్ తేజ్ నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ “రంగ రంగ వైభవంగా” సెప్టెంబర్ 2న విడుదల కానుంది. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ కుటుంబ స‌భ్యుల‌ను, యూత్‌ని ఉర్రూతలూగిస్తూ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈరోజు నిర్మాతలు కొత్తగ లేదేంటి వీడియో సాంగ్‌ని ఆవిష్కరించారు.

హీరోహీరోయిన్లపై చిత్రీకరంచిన ఈమెలోడీ సాంగ్ ఆకట్టుకునేవిధంగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ శ్రీమణి సాహిత్యానికి అర్మాన్ మాలిక్ మరియు హరిప్రియ తమ స్వరాలతో ప్రాణం పోసారు. రంగ రంగ వైభవంగా చిత్రాన్ని నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. బాపినీడు సమర్పణలో తమిళ అర్జున్ రెడ్డి ఫేమ్ గిరీశయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేతిక శర్మ కథానాయికగా నటించింది.

Exit mobile version