Site icon Prime9

OTT : ప్రస్తుతం ఓటిటిలో సందడి చేస్తున్న సినిమాలు ఇవే

OTT Prime9news

OTT Prime9news

OTT : ఒకప్పుడు సెలవు దొరికితే చాలు థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే వాళ్ళం. ఇప్పుడు సెలవు దొరికితే ప్రైమ్ లో క్లాస్ సినిమాలు ఏమి ఉన్నాయి. ఆహలో మాస్ ఏమి సినిమాలు ఉన్నాయి. హాట్ సార్లో సీరియల్స్ తరువాత ఎపిసోడ్స్ చూడటం ఇలా చేస్తున్నాం. ప్రస్తుతం ట్రెండ్ ఇలా నడుస్తుంది. థియేటర్‌ సినిమాకు వెళ్లే రోజులు పోయాయా అన్నట్లు అనిపిస్తుంది. సినిమాలన్నీ ఓటిటిలో రిలీజ్ చేస్తుంటే ఇంక థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూసే వారు తక్కువ అయ్యారు. ఇప్పుడు రోజుకో ట్రెండ్ వస్తుంది. జనాలు థియేటర్‌తో పాటు ఓటీటీలో ఇంటరెస్ట్ గా సినిమాలు చుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రతి రోజు ఎదో ఓక్ కొత్త సినిమాలు ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. థియేటర్‌లో ఆడిన సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని అన్ని సైట్స్ లో వెతుకుతూనే ఉన్నారు. మరికొందరైతే థియేటర్‌లో ఏమి చూస్తాం, ఓటీటీ అయితే మనకి నచ్చినప్పుడు చూడవచ్చు. ఎప్పుడు ఖాళీ సమయం దొరికితే అప్పుడు చూడవచ్చని అనుకుంటు టున్నారు.

థియేటర్‌కు బై చెప్పి, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లకు వెల్కమ్ చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న యూత్ థియేటర్‌కు వెళ్లి చూసే ఓపిక మాకు లేదు. మేము ఓటిటిలోనే సినిమాలను చూస్తామని ఓటిటీని ఒక రేంజ్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఓటిటిలో ఈ సినిమాలను బాగా చూస్తున్నారు. ఆ సినిమాలు ఏంటో మీరు కూడా తెలుసుకొని చూసేయండి.

1. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
టాప్‌గన్‌ మార్వెరిక్‌
సమరిటన్‌
2. నెట్‌ఫ్లిక్స్‌
ఢిల్లీ క్రైమ్‌ సీజన్‌ 2
3. సోనిలివ్‌
మహారాణి 2
4.హెచ్ యూ
మేడ్‌ ఇన్‌ చెల్సియా- మాలోర్కా

Exit mobile version