Site icon Prime9

Karthikeya 2: కార్తికేయ-2 సినిమా12 రోజుల కలెక్షన్స్

Karthikeya2 prime9news

Karthikeya2 prime9news

Tollywood: నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ-2 మూవీ బాక్సాఫీసు వద్ద కలెకన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలై అన్ని భాషల్లోనూ ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతుంది . ప్రేక్షకులు థియేటర్స్‌ వద్ద క్యూ కడుతున్నారు. ఆగస్టు 13న విడుదల ఐనా ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలను అందుకుంది. 2014లో విడుదల ఐనా అయిన కార్తికేయ మూవీకి ఇది సీక్వెల్ గా వచ్చింది. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీమరియు అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కలిసి ఈ నిర్మించారు. 100 కోట్ల క్లబ్ లోకి చేరడానికి రెడీగా ఉంది. ఈ సినిమా సాధించిన 12 రోజుల కలెక్షన్స్ చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి .

Day 1 – రూ 05.04 Cr
Day 2 – రూ 05.79 Cr
Day 3 – రూ 07.29 Cr
Day 4 – రూ 04.36 Cr
Day 5 – రూ 03.88 Cr
Day 6 -రూ 03.84 Cr
Day 7 – రూ 05.81 Cr
Day 8 – రూ 07.14 Cr
Day 9 – రూ 08.27 Cr
Day 10 – రూ02.93 Cr
Day 11 – రూ 03.05 Cr
Day 12 – రూ 02.65 Cr

వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ : 82.84 కోట్లు

Exit mobile version