Site icon Prime9

Jahnvi Kapoor : బీచ్ లో అందాలను ఆరబోస్తూ ఎంజాయ్ చేస్తున్న జాన్వీ కపూర్..!

jahnvi-kapoor-latest-photos-goes-viral-on-social-media

jahnvi-kapoor-latest-photos-goes-viral-on-social-media

Jahnvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న ఈ భామ తనదైన శైలిలో బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడిప్పుడే కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నా ఈ అమ్మడు ప్రస్తుతం సౌత్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే జాన్వీ తాజాగా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను అభిమనులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ  ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Exit mobile version