Site icon Prime9

Ram Setu: రామసేతు టీమ్ కు సుబ్రహ్మణ్యస్వామి లీగల్ నోటీసు

ram setu

ram setu

Ram Setu: మాజీ రాజ్యసభ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి రామసేతులో నటించిన అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు చిత్ర నిర్మాతకు లీగల్ నోటీసును పంపించారు.

ముంబయి సినిమా వాళ్లకు తప్పుడు మరియు దుర్వినియోగం చేసే చెడు అలవాటు ఉంది. అందుకే వారికి మేధో సంపత్తి హక్కులను బోధించడానికి, రామసేతు కథను వక్రీకరించినందుకు సినీ నటుడు అక్షయ్ కుమార్ (భాటియా) మరియు మరో 8 మందికి నేను సత్య సబర్వాల్ ద్వారా లీగల్ నోటీసు జారీ చేసాను అంటూ సుబ్ర హ్మణ్యస్వామి ట్వీట్ చేసారు.

రామసేతు చిత్రంలో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ బారుచ్చా మరియు సత్య దేవ్ తదితరులు నటించగా అభిషేక్ శర్మ దర్శకత్వం వహించారు.

Exit mobile version