Site icon Prime9

Alia Bhatt: పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న నటి ఆలియా భట్.. రిలయన్స్ వైద్యశాలలో చేరిక..

Aliabhat

Bollywood: బాలివుడ్ నటీనటులు రణబీర్ కపూర్-ఆలియా భట్ లో ప్రేమించి పెండ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గర్భం దాల్చిన నటి ఆలియా భట్ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. నేటి ఉదయం భార్యభర్తలు ఇరువరు ముంబై గిర్గావ్‌లోని హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ కు చేరుకొన్నారు. హాస్పిటల్ లో చేరిన అనంతరం నటి ఆలియా భట్ సిజేరియన్ ద్వారా చేయించుకోవాలని నిర్ణయించుకొన్నారు.

సుమారుగా 5 సంవత్సరాల పాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట ఈ ఏడాది ఏప్రిల్‌లో ముంబైలోని వారి నివాసం వాస్తులో సన్నిహితుల నుడమ వివాహం చేసుకున్నారు. జూన్‌లో, అలియా తన ఇన్‌స్టాగ్రామ్ లో హాస్పిటల్ నుండి రణబీర్ ఉన్న ఫోటోను జత చేసి తన గర్భంతో ఉన్నట్లు ఆమె ప్రకటించింది. అప్పటి నుండి ఆమె తన సోషల్ మీడియా ద్వారా అందమైన చిత్రాలను పంచుకోంటూ తన అభిమానులకు ప్రసూతి లక్ష్యాలను తెలియచేసింది.

ఇది కూడా చదవండి: Vishwak Sen: మనసుకు నచ్చని పని చేయలేకే తప్పుకున్నాను.. విశ్వక్ సేన్

Exit mobile version
Skip to toolbar