Site icon Prime9

Anchor Varshini : యాంకర్ వర్షిణికి కాబోయే వరుడు ఎవరంటే ?

varshini prime9news

varshini prime9news

Anchor Varshini : బుల్లి తెర ప్రేక్షకులకు వర్షిణి అంటే తెలియని వాళ్లంటూ ఎవరు ఉండరు.తన చలాకీతనంతో..అల్లరి చేష్టలతో… మాటలతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది యాంకర్ వర్షిణి సౌందరాజన్.ప్రస్తుతం ఈ అందాల బ్యూటీ టీవీ షోలకు దూరంగా ఉంటుంది.సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది.మరోవైపు ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది.తాజాగా ఈ బ్యూటీ మీద ఓ వార్తా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.వర్షిణి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.

పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని వర్షిణి నిర్ణయించుకున్నట్లు తెలిసిన సమాచరం.ఐతే వరుడు ఎవరో కాదండోయ్..వర్షిణి బావతోనే ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.టీవీ షో లకు దూరంగా ఉంటూ ఇప్పటివరకు సినిమాల్లో ప్రయత్నం చేసిన ఈ బ్యూటీ వైపు ఎవరు చూడకపోవడంతో..అవకాశాలు కూడా పెద్దగా రాకపోవడంతో పెళ్లి వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకుందట.వరుసకు కాబోయే బావ అంటే వర్షిణికి ఇష్టమని..వాళ్ళ బావకు కూడా వర్షిణి అంటే ఇష్టమని,ఈ నేపథ్యంలోనే వారిద్దరికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించినట్లు తెలిసిన సమాచారం.

Exit mobile version