Site icon Prime9

Tollywood Young Actor: టాలీవుడ్‌లో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న యువనటుడు సుధీర్

sudheer

sudheer

Tollywood Young Actor: టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఓ యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడం ఇపుడు సంచలనంగా మారింది. కుందనపు బొమ్మ సినిమాలో హీరోగా నటించిన సుధీర్ అనే యువ నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మెున్నటి వరకు సినీయర్ నటులను కోల్పోయిన ఇండస్ట్రీ తాజాగా.. ఓ యువ నటుడిని కోల్పోయింది.

సుధీర్ పలు సినిమాల్లో హీరోగా నటించాడు.
కుందనపు బొమ్మ, సెకండ్ హ్యాండ్, షూటౌట్ ఎట్ ఆలేరు వంటి సినిమాల్లో సుధీర్ నటించాడు.

తాజాగా వైజాగ్‌లో ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సుధీర్ ఆత్మహత్య చేసుకున్నట్లు ట్వీటర్ ద్వారా తెలిపిన నటుడు సుధాకర్.

అవకాశాలు రాకే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం.

వ్యక్తిగత కారణాలే ఉండవచ్చని పోలీసులు అంచనా.

మరోవైపు సుదీర్ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడని సమాచారం.

సుధీర్ ఆత్మహత్యపై ఆవేదన వ్యక్తం చేసిన నటుడు సుధాకర్.
అతడు లేడన్న విషయాన్ని జీర్ణించులేకపోతున్నానని ఫేస్‌బుక్ వేదికగా పోస్ట్.

యువ నటుడి మరణంపై తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి.

ప్రేక్షకులను అలరించిన కుందనపు బొమ్మ సినిమా.

సెకండ్ హ్యాండ్, షూటౌట్ ఎట్ ఆలేరు సినిమాల్లో మంచి నటనతో గుర్తింపు.

పోస్టుమార్టం అనంతరం మరిన్ని విషయాలు తెలిసే అవకాశం.

గత కొద్ది రోజులుగా టాలీవుడ్Tollywood లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి.

కైకాల సత్యనారాయణ, చలపతిరావు మరణాలను ఇండస్ట్రీ ఇంకా మర్చిపోలేదు,

అంతలోనే మరో యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది.

సుధీర్ నటించిన సెకండ్ హ్యాండ్ సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సంపాదించంది.

షూటౌట్ ఎట్ ఆలేరు వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించింది.

ఈ వెబ్ సిరీస్ ను చిరంజీవి కూతురు కొణిదెల సుష్మిత నిర్మించారు.

సినిమా బాగుండకపోతే చూడక్కర్లేదు కానీ బాగున్న సినిమాని చంపెయ్యద్దు | Chiranjeevi Appealing Reviewers

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar