Site icon Prime9

IND vs ZIM: టాస్ గెలిచిన భారత్.. విజయం ఎవరి సొంతం..?

IND vs ZIM t20 wc match team india won the toss choose batting

IND vs ZIM t20 wc match team india won the toss choose batting

IND vs ZIM:  టీ20 వరల్డ్ కప్‌లో (t20 world cup2022) సూపర్-12 మ్యాచ్‌లు తుది అంకానికి చేరుకున్నాయి. మెల్బోర్న్ వేదికగా నేడు భారత్ వర్సెస్ జింబాబ్వే తలపడనున్నాయి. ఈ హోరాహోరీ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నెదర్లాండ్స్ జట్టు సౌతాఫ్రికాను చిత్తుచిత్తుగా ఓడించడంతో ఈ మ్యాచ్ గెలుపోటములతో సంబంధం లేకుండా భారత్ జట్టు సెమీస్ లోకి దూసుకెల్లింది.

భారత్‌ తుది జట్టు: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, రిషబ్ పంత్, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌

జింబాబ్వే తుది జట్టు: వెస్లీ మెదెవెర్‌, క్రెయిగ్‌ ఎర్విన్‌, మిల్టన్‌ షుంబా, సీన్‌ విలియమ్సన్‌, సికిందర్‌ రజా, రెగిస్‌ చకబ్వా, రియాన్‌ బర్ల్‌, ల్యూక్‌ జాంగ్వీ, బ్రాడ్‌ ఇవాన్స్‌, రిచర్డ్‌ ఎంగర్వా, ముజరబాని

ఇదీ చదవండి: సౌతాఫ్రికాను చిత్తుచేసిన నెదర్లాండ్స్.. సెమీస్ కు చేరిన భారత్

Exit mobile version