Home /Author Vamsi Krishna Juturi
Bajaj Freedom 125 Sales: బజాజ్ ఫ్రీడమ్ 125 CNG కేవలం 6 నెలల్లోనే 40,000 యూనిట్లను విక్రయించింది. బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ మాట్లాడుతూ మా సిఎన్జి బైక్ బజాజ్ ఫ్రీడమ్ అద్భుతంగా ప్రారంభించిందని అన్నారు. ఆగస్టులో సరఫరాలను ప్రారంభించినప్పటి నుండి, దాదాపు 40,000 బైక్‌ల రిటైల్ అమ్మకాలను చేసాము. ఇది కస్టమర్ల ఇంధన ఖర్చులను సగానికి తగ్గించడమే కాకుండా బయో ఫ్యూయల్ సహాయంతో 300+కిమీల పరిధికి హామీ ఇవ్వడంతో మేము చాలా […]
BSNL: BSNL ఈ ఏడాది మొబైల్ టారిఫ్‌ల జాబితాను విడుదల చేసింది. ప్రభుత్వ టెలికాం కంపెనీ రీఛార్జ్ ప్లాన్ల రేట్లను పెంచలేదు, అయితే కంపెనీ చాలా కొత్త ప్లాన్లను ప్రకటించింది, ఇందులో వినియోగదారులకు తక్కువ ఖర్చుతో లాంగ్ వాలిడిటీని అందిస్తోంది. BSNL 90 రోజుల చౌకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది, దీనిలో వినియోగదారులకు రోజుకు రూ. 2 కంటే తక్కువ ధరతో వాలిడిటీ, కాలింగ్, డేటాను అందిస్తుంది. BSNL పశ్చిమ బెంగాల్ టెలికాం సర్కిల్ జనవరి […]
iPhone 13 Offers: మీరు కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే కొంచెం ఆగండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ధరతో ఆపిల్ ఐఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అధిక ధర కారణంగా మీరు ఐఫోన్‌ను కొనుగోలు చేయలేకపోయినట్లయితే, ఇప్పుడు దాన్ని కొనుగోలు చేయడానికి మీకు గొప్ప అవకాశం ఉంది. ప్రస్తుతం ఐఫోన్ 13 ధరలో భారీ తగ్గింపు ఉంది. ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ ఐఫోన్ 13 ధరను […]
Honda Elevate Black Edition: హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్లను లాంచ్ చేసింది. ఇది బ్లాక్ , సిగ్నేచర్ బ్లాక్ అనే రెండు వేరియంట్లలో వస్తుంది. ఈ రెండూ కొత్త క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ ఎక్ట్సీరియర్ కలర్లో తీసుకొచ్చారు. బ్లాక్ ఎడిషన్ టాప్-స్పెక్ ZX వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. దీనిలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు ఉంటాయి. వాటి బుకింగ్ కూడా ఈరోజు నుంచే ప్రారంభమైంది. హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్స్ CVT వేరియంట్ డెలివరీ జనవరి […]
2025 Tata Tiago: టాటా మోటర్స్ భారతదేశంలో తన చిన్నకారు టియాగో ధరను ప్రకటించింది. కారు బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే కొత్త టియాగో ఫీచర్ల గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ నెలలో ప్రారంభమయ్యే ఆటో ఎక్స్పో 2025లో ఈ కారు మిగిలిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కొత్త టియాగో పెట్రోల్ సిఎన్జి, ఎలక్ట్రిక్ వేర్షన్స్లో రానుంది. ఈ కారు నేరుగా మారుతి సుజికి సెలెరియోతో నేరుగా పోటీపడుతుంది. దీని గురించి పూర్తి వివరాలు […]
Samsung Galaxy S24 Ultra Price Drop: సామ్సంగ్ త్వరలో తన కొత్త Galaxy S25 సిరీస్‌ను గ్లోబల్ మార్కెట్లో ప్రారంభించబోతోంది. లాంచ్ తేదీని కూడా కంపెనీ అధికారికంగా ప్రకటించింది. జనవరి నాలుగో వారంలో అంటే జనవరి 22న జరిగే గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో కొత్త డివైజ్‌లు లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. ఈ సారి ఈ సిరీస్‌లో మూడు కాదు నాలుగు ఫోన్లు లాంచ్ అవుతాయి. ఇందులో పెర్ఫార్మెన్స్ అప్గ్రేడ్లు, కెమెరాలో మార్పులు, బ్యాటరీ లైఫ్, డిజైన్‌ను […]
Preminchoddu: శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’.. ‘డోంట్ లవ్ అనేది ట్యాగ్ లైన్. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందింది. బస్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. తెలిసీ తెలియని వయసులో ప్రేమించొద్దు అనే కాన్సెప్ట్‌తో రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా ఈ […]
Bajaj Pulsar RS200: దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో తన కొత్త పల్సర్ RS 200ని భారతదేశంలో విడుదల చేసింది. ఈ బైక్ ద్వారా కంపెనీ యువతను టార్గెట్ చేయనుంది. కొత్త పల్సర్ RS200 డిజైన్ పూర్తిగా స్పోర్టీగా ఉంది. ఇప్పుడు ఇది చాలా మెరుగ్గా కనిపిస్తోంది. కంపెనీ ఈ బైక్‌లో కొత్త ఫీచర్లు, డిజైన్‌ను అప్డేట్ చేసింది. యువ రైడర్లు దీని డిజైన్‌ను ఇష్టపడతారని కంపెనీ పేర్కొంది. మీరు ఈ బైక్‌ను […]
Amazon Republic Day Sale 2025: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ 2025 తేదీని ప్రకటించింది. ఈ సేల్ వచ్చే వారం ప్రారంభమవుతుంది. ఇందులో అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లు కూడా ఉంటాయి. కొనుగోలుదారులు స్మార్ట్ఫోన్లపై 40 శాతం, స్మార్ట్‌టీవీలు, ప్రొజెక్టర్లపై 65 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అధికారికంగా ఈ సేల్ వినియోగదారులందరికీ జనవరి 13న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ప్రైమ్ సభ్యులు 12 గంటల ముందుగానే షాపింగ్ చేయచ్చు. […]
Auto Global Expo 2025: దేశ రాజధాని ఢిల్లీలో కార్ల మేళా జరగనుంది. మీరు ఈ కొత్త వాహనాలను చూడలనుకుంటే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 జనవరి 17 నుంచి 88 వరకు నిర్వహించే ఆటో ఎక్స్‌పోకు వెళ్లచ్చు. ఈసారి 40 కొత్త వాహనాలను ప్రదర్శించనున్నారు. ఈ ఎక్స్పో గురించి సమాచారం ఇస్తూ.. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ విమల్ ఆనంద్ మాట్లాడుతూ ఆటో ఎక్స్‌పోలో40కి పైగా వాహనాలను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. […]