Prime9

Road Accident: రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతురు మృతి

Ananthapuram: అనంతపురం జిల్లా గార్లదిన్నెలో ఈ దినం ఉదయం చోటుచేసుకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అందిన సమాచారం మేరకు, హైదరాబాదుకు చెందిన రఘువరన్ రాజు కుటుంబసభ్యులతో లేపాక్షికి వెళ్లుతుండగా ఘటన చోటుచేసుకొనింది. రాజు ప్రయాణిస్తున్న కారు అతి వేగంతో డివైడర్ ను ఢీకొన్నట్లు ప్రాధిమిక సమాచారం. కారులో ఉన్న జయంతి (42), కీర్తన (10) ఇరువరు అక్కడిక్కడే మృతి చెందారు. మృతి చెందిన ఇరువురిని తల్లి కూతుర్లుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

 

 

Exit mobile version
Skip to toolbar