Prime9

CM Jagan: గవర్నర్ తో సీఎం జగన్ భేటి

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్, భార్య భారతీ ఇద్దరూ కలసి గవర్నర్ బిశ్వభూసన్ హరిచందన్ దంపతులతో భేటీ అయ్యారు. రాజ్ భవన్ కు చేరుకొన్న సీఎం దంపతులకు సంయుక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ స్వాగతం పలికారు.

మర్యాద పూర్వక భేటీలో విభిన్న అంశాలు సీఎం, గవర్నర్ మద్య చర్చకు వచ్చాయి. సమకాలిన రాజకీయ, సామాజిక అంశాల పై పురోగతిని సీఎం జగన్ గవర్నర్ కు వివరించారు. అర్ధగంట పాటు వీరిరువురి సమావేశం జరిగింది.

ఇది కూడా చదవండి: ఏపీలో అక్టోబర్ 25 నుండి ఫేస్ యాప్ హాజరు

Exit mobile version
Skip to toolbar