Prime9

Minister Botsa Satyanarayana: తెలంగాణ మంత్రి హరీష్ కు కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి బొత్స

Amaravati: ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల కర్కశం మాటల పై తెలంగాణ మంత్రి హరీష్ రావుకు ఏపీ మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. హరీశ్ రావు మా ప్రభుత్వం పై మాట్లాడి ఉండకపోవచ్చని విస్మయానికి గురిచేశారు. ఒక్కసారి తెలంగాణ మంత్రి ఏపీకి వచ్చి చూస్తే ఉపాధ్యాయులకు మేం చేసినవి కనిపిస్తాయని పేర్కొన్నారు. ఏపీలో ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారని బొత్స పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఇచ్చిన పీఆర్సీ లలో తేడా చూస్తే మీకే అర్ధమవుతుందని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.

అయితే మంత్రి ఎక్కడా తేడాలను గుర్తించేలా సరైన వివరణతో కూడిన లెక్కలు చెప్పలేకపోయారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం పై పొరుగు రాష్ట్రాల్లో ఉన్న భావాలను హరీష్ రావు రూపంలో తేటతెల్లమైంది.

ఇది కూడా చదవండి:  ఇంద్రకీలాద్రి పై వృద్దులు, దివ్యాంగులకు పోలీసుల సేవలు

Exit mobile version
Skip to toolbar