Site icon Prime9

Khushi: “ఖుషీ”ని చెడగొట్టకు దేవరకొండ.. “ఖుషీ”పేరు వెనుక కథ చెప్పిన డైరెక్టర్

Khushi

Khushi

"ఖుషీ" ని చెడగొట్టకు కొండా.. | Vijaya Devarakonda's Kushi Movie Latest Update | Prime9 Entertainment

Khushi: సమంత, రౌడీబాయ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మూవీ ఖుషి. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ మూవీపేరు పెట్టడం వెనుక ఉన్న కథ గురించి డైరెక్టర్ శివ నిర్వాణ వివరణ ఇచ్చారు. ఈ సినిమా సోల్ ఫుల్ మూవీ అని ఎంతో సెంటిమెంట్ తో ఈ పేరు పెట్టినట్టు ఆయన పేర్కొన్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభమైన ఈ సమంత అనారోగ్య కారణాల వల్ల వాయిదా పడింది. అయితే చాలా గ్యాప్ తర్వాత ఇటీవలె మరల ఈ సినిమా షూటింగ్ మొదలైంది.

Exit mobile version