జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరి వేదికగా వైసీపీ నేతలను బండబూతులు తిట్టాడు. విశాఖ జిల్లాలో జరిగిన జనసేనాని పర్యటనలో జరిగిన అనేక అవమానాల నేపథ్యంలో ఆయన ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు ఎదుట చాలా ఆగ్రహావేశానికి గురయ్యారు. చవట సన్నాసుల్లారా, దద్దమ్మళ్లారా నేను తిట్టలేను అనుకుంటున్నారా అంటూ చెప్పు చూపిస్తూ అధికార పార్టీ నాయకులపై వీరలెవెల్లో మండిపడ్డారు.
Pawan Kalyan: మంత్రులను లైవ్ లో బండబూతులు తిట్టిన పవన్..!

pawan fire on ycp leaders in magalagiri janasena office