Balapur Land Scam: ప్రైమ్ 9కథనాల ఎఫెక్ట్ తో బాలాపూర్ భూ కుంభకోణంపై కదిలిన అధికార యంత్రాంగం. నిందితుడు కడారి అంజయ్య, బాలాపూర్ మండల తహసీల్దార్, కొందరు బీఆర్ఎస్ నేతలు, చంద్రశేఖర్ గౌడ్, స్నేహిత బిల్డర్స్ అధినేత సహా 30మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశాలు. కోర్టు ఆదేశాల మేరకు ఎట్టకేలకు పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టనున్నారు.
Balapur Land Scam: ప్రైమ్ 9 ఎఫెక్ట్.. బాలాపూర్ భూ కుంభకోణంపై కేసు నమోదు

balapur land scam