Pendurthi: ఇంటి కిటికీ గ్రిల్ తొలగించి లోపలికి చొరబడిన ఇద్దరు దొంగలు. మహిళని గాయపరచి పరారైన దొంగలు. ఒక రూమ్ కు లాక్ వేసి మరో రూమ్ లోని మహిళ పై దాడి . చడ్డీ గ్యాంగ్ పనిగా అనుమానిస్తున్న పోలీసులు.
Pendurthi: పెందుర్తిలో దొంగల హల్చల్.. మహిళల పై దాడి

pendurthi prime9news