Pawan Kalyan: మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన నేతల సమావేశం. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్న పవన్. నేడు పవన్ కళ్యాణ్ గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది. గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వనున్న పవన్. జనసేన ఛలో మంగళగిరి కార్యక్రమానికి శ్రీకారం. జగన్ రెడ్డి అకృత్యాలను ప్రశ్నిద్దామని పిలుపు. వైసీపి రౌడీ రాజకీయాలకు వ్యతిరేఖంగా పోరాడనున్న జనసేన.
Pawan Kalyan: పవన్ పిలుపుకు.. మంగళగిరికి పరుగులు తీసిన జన సైనికులు

pawan kalyan 3 prime9news