Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఏపీలో వారాహి టూర్ కి సిద్ధమయ్యారు. మంగళగిరి వేదికగా బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆర్మీ టైప్ ఫ్యాంట్ బ్లాక్ టీ షర్ట్ వేసుకుని వీర సైనికుడిలా ఇచ్చి ఎంట్రీకి గన్నవరం ఎయిర్ పోర్ట్ ప్రాంగణం పవన్ స్లోగన్స్ తో మారుమోగిపోయింది.