ఆటమొదలైయ్యింది ఇంక కాస్తోండి. మీరు ఒకటి చేస్తే నేను అంతకు రెట్టింపు చెయ్యగలను. జనసైనికులను ఏరా, ఓరేయ్ అంటే ఉన్నచోటే వైసీపీ నేతలను ఈడ్చి కొట్టండి అంటూ జనసేనాని కార్యకర్తలకు తెలిపారు. సైలెంట్గా ఉంటున్నాం కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు రాడ్లతో వస్తే మేము రాడ్లు పట్టుపట్టుకుంటాం ఇకపై యుద్ధమే రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చుతా అంటూ పవన్ బల్లగుద్దినట్టు చెప్పారు. నా తల్లిని నా పిలల్లని తిట్టిస్తార్రా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తే వైసీపీ నేతలపై మండిపడ్డారు. తన సంపాదన తన పార్టీ ఫండింగ్ ఇలా అన్నివివరాలను వివరించారు. నేను మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నా అంటున్నారు మీకు ఇష్టమైతే చేసుకోండి అంటూ పవన్ చురకలంటించారు.
Pawan Kalyan: ఆటమొదలైయ్యింది.. ఇక యుద్దమే.. పవన్ హాట్ కామెంట్స్

pawan fire on ycp leaders