Site icon Prime9

Janasena Leaders: జైలు నుంచి వీర లెవెల్లో బయటకు వచ్చిన జనసైనికులు

janasena leaders released from Vaisakha jail

janasena leaders released from Vaisakha jail

జైలు నుండి వీర లెవెల్ లో బయటకి వచ్చిన జనసైనికులు | Janasena Leaders Released | Prime9 News

ఇటీవల విశాఖలో జనసేనాని పర్యటన సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తతలతో పలువురు జనసైనికులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా వారంతా ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు, అక్రమాలు ఎక్కవయ్యాయని వాటిని ప్రశ్నించడానికి విశాఖకు వచ్చిన జనసేనాని స్వాగతించడం తమ కర్తవ్యంగా భావించి ఎయిర్ పోర్టుకు చేరుకున్నామని.. దానిని జీర్ణించుకోలేని ఈ కుటిల ప్రభుత్వం తమను జైలుపాలు చేసిందని జనసైనికులు ఆరోపించారు.

Exit mobile version