Janasena: మొత్తానికి అమావతే కొనసాగలంటూ రైతులు చేపట్టిన రెండో విడత పాదయాత్ర 22 వ రోజుకు చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లా దోమచర్లలో రైతుల పాత్ర కొనసాగుతుంది. రైతుల పదయాత్రకు పలు పార్టీ నేతలు మద్దతు తెలుపుతున్నారు. డప్పు చప్పుళ్ళు . విచిత్ర వేష ధారణ తో రైతులు పాదయాత్రగా ముందుకు సాగారు. రైతుల పదయాత్రకు జనసేన నేత బొలిశెట్టి శ్రీనువాస్ సంఘీభావం తెలిపారు.
Janasena : అమరావతి రైతులకు జనసేన సపోర్ట్

amaravathi prime9news