Janasena: వైసీపీ నేతలపై జనసేన కౌంటర్ ఎటాక్ prasanna yadla 2 years ago ysrcp leader prime9news Janasena: శ్రీనువాస్ కు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి సవాల్. నియోజక అభివృద్ది పై దృష్టి సారించాలని చురకలు.తాడేరు వంతెన మూడు నెలల్లో నిర్మించాలని సవాల్. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు.