Site icon Prime9

Hyderabad: హైద్రాబాద్ ను వీడని వానలు

rain prime9news

rain prime9news

హైదరాబాద్‌ను వీడని వానలు | IMD Issues Yellow Alert in Hyderabad | Prime9 News

Hyderabad: హైద్రాబాద్లో  గడిచిన వారం  రోజుల నుంచి వాన  ఎడతెరిపి లేకుండా పడుతుంది. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు. ఎల్లో అలర్ట్  జారీ  చేసిన హైద్రాబాద్  వాతావరణ  శాఖ.  గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో దెబ్బ తిన్న పంటలు. ఈ నెల 14 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ  శాఖ.

Exit mobile version