Site icon Prime9

CM Jagan: సీఎం జగన్ కు షాక్.. కాన్వాయ్‌‌కు అడ్డంగా పడుకుని రైతుల నిరసన

CM Jagan

CM Jagan

సీఎం జగన్ కాన్వాయ్ ని అడ్డుకున్న రైతులు | Farmers Stopped CM Jagan's Convoy | Prime9 News

CM Jagan: అనంతపురం జిల్లాలో సీఎం జగన్ కాన్వాయ్ ని అక్కడి రైతులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా పడుకుని తమకు న్యాయం చెయ్యాలంటూ సార్ సీఎం సార్ అంటూ జగన్ కాన్వాయ్ ని నిలిపివేసే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు ఆ రైతులను పక్కకు తరలించేశారు.

Exit mobile version