Site icon Prime9

Viral Video Cobra: కోబ్రా కాటేసిన బ్రతికే ఉన్నాడు.. మనిషా లేక మనిషిలా ఉన్నా దేవుడా!

cobra prime9news

cobra prime9news

Uttar Pradesh: ఎంతటి ధైర్యవంతులైనా పామును చూస్తే భయపడిపోతారు.నిజానికి చాలా మంది పామును చూస్తే పారిపోతారు. మనం సోషల్ మీడియాలో రోజు కొత్త కొత్త వీడియోలను చూస్తూ ఉంటాము. తాజాగా అలాగే ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఎంత విచిత్రంగా ఉందంటే మీరే చూడండి. ఉత్తరప్రదేశ్ లోని ఖుషి నగర్‌లో ఒక వింత సంఘటన జరిగింది. ఆ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు వారి స్పందనని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ఖుషి నగర్‌లో జరిగింది.

పాము పేరు ఎత్తితే చాలు అందరూ పారిపోతుంటారు. అందులో కింగ్ కోబ్రా అంటే ఒక్కరని కాదు అందరూ గజగజలాడి పోతూ ఉంటారు. కానీ ఇక్కడ కింగ్ కోబ్రా ఒక తాగుబోతుని కరచి అదే చనిపోవడం విచిత్రంగా మారింది. రిపోర్ట్ ప్రకారం చూస్తే ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ఫుల్లుగా మందు కొట్టిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ వ్యక్తి చనిపోతాడనే అనుకున్నారు కానీ ఇక్కడ అంత వింతగా జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. పాము కాటేస్తే సాధారణంగా ఏ మనిషి ఐనా చనిపోతాడు కానీ ఇక్కడ సీన్ అంతా రివర్స్ అయ్యింది. మద్యం తాగి వున్న మనిషిని కాటేసి పామే చనిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అందరూ షాక్ అవుతున్నారు. కొంత మంది ఐతే పడి పడి నవ్వుకుంటున్నారు.

Exit mobile version