Upasana: కొణిదేల ఉపాసన.. ఈ పేరు గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు.. అపోలో ఆస్పత్రి చైర్ పర్సన్ గా.. చిరంజీవి కోడలుగా అందరికి పరిచయమే. ఈ మధ్యనే వారిద్దరు మెుదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ట్విట్టర్ వేదికగా చిరంజీవి ప్రకటించారు. దీంతో మెగా అభిమానుల్లో ఖుషి అయ్యారు. ఇక పలు కార్యక్రమాలు వెళ్లిన ఉపాసన బేబి బంప్ ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా ఉపాసన మరోసారి ఉపాసన బేబి బంప్ ఫోటలు వైరల్ గా మారాయి.
వైరల్ గా మారిన ఫోటోలు
ఈ సంక్రాంతి పండగ సందర్భంగా మాతృత్వాన్ని ఆనందించడం సంతోషంగా ఉందని.. మనందరికీ కొత్త ప్రారంభాలు కావాలని ఉపాసన ట్వీట్టర్ ద్వారా తెలిపింది.
రామ్ చరణ్ భార్యగా, కొణిదెల వారి కోడలిగా అడుగుపెట్టిన ఉపాసన.. టాలీవుడ్ లో పరిచయాన్ని పెంచుకుంది.
రామ్ చరణ్ అభిమానులను తన అభిమానులుగా మార్చుకుంది.
ఉపాసన తన వంతు సాయంగా ఎందరికో చేయూత అందించింది.
చిరంజీవికి తగిన కోడిలిగా వ్యవహరిస్తుంది.
సోషల్ మీడియాలో ఉపాసనకు మంచి ఫాలోయింగ్ ఉంది.
నిత్యం పోస్టుల షేర్ ఆక్టివ్ గా ఉంటున్న ఉపాసన.
సోషల్ మీడియాలో ఆక్టివ్
సినిమా అప్డేట్స్, హెల్త్ టిప్స్ తో ఆక్టివ్ ఉంటున్న ఉపాసన.
బేబి బంప్ తో కనబడటంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పెళ్లయి 10 సంవత్సరాలు కాగా.. వారసుడి కోసం మెగా అభిమానుల వెయిటింగ్.
ఇటీవలే ప్రెగ్నెన్సీ క్రామ్స్ అంటూ తను తినే పదార్థాలను షేర్ చేసిన ఉపాసన.
కొన్ని ఫోటోలు సోషన్ మీడియాలో పంచుకోగా ఉపాసన బేబీ బంప్ తో కనిపించింది.
ఆర్ఆర్ఆర్ వేడుకల్లో సైతం తనతో పాటు తన కడుపులో ఉన్న బిడ్డ కూడా అనుభూతి పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉందిని చేసిన ట్వీట్ సైతం వైరల్ గా మారింది.
ఇక మెగా వారసుడి రాకకోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/