Site icon Prime9

Vivo: వివో సంస్థ వారు రిలీజ్ చేసిన కొత్త మొబైల్ ఫోన్ వివరాలు ఇవే..

vivo prime9news

vivo prime9news

Vivo V25 5G Mobile:  వివో సంస్థ వారు కొత్త ఫోన్ సిరీసలను లాంచ్ చేశారు. ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో Vivo V25 5G గా మన ముందుకు రాబోతుంది. ఈ ఫోనుకు ఐ ఆటోఫోకస్ (Eye Autofocus) ఫీచర్ కూడా అమర్చి ఉంటుంది. డిస్ప్లే పై సెంటర్‌ లో ఫ్రంట్ కెమెరా అమరి ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఈ ఫోనులో ఉన్న కొత్త స్పెషల్ ఏంటి అంటే పోట్రయిట్ మోడ్‌ ఫ్రంట్ కెెమెరాకు కూడా ఉంటుంది. ఈ ఫోనుకు ప్రొ మోడల్ రంగులు మారే ఏజీ గ్లాస్ back  ప్యానెల్ ఉంటుంది. కలర్ మార్చుకునేందుకు ప్యానెల్ సర్ఫింగ్ బ్లూ కలర్ ఆప్షన్‌ ఉంటుంది. ఈ ఫోన్‌ అడుగున  యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, మైక్రోఫోన్, స్పీకర్ గ్రిల్, సిమ్ పెట్టుకునేందుకు ఉంటుంది. ఈ ఫోను ఫ్లాట్ ఎడ్జెస్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ కింద ఇచ్చిన విధంగా ఉంటాయి.

Vivo V25 5G ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్..

ర్యామ్ – ఫోను 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఇలా రెండు వేరియంట్లలో ఈ  మొబైల్ ఫోన్ మన ముందుకు రానుంది. ఈ ఫోన్‌ ధర రూ.30వేలు ఉండనుందని తెలిసిన  సమాచారం.

Exit mobile version