Site icon Prime9

Vivo Y35: వివో సంస్థ లాంచ్ చేసిన కొత్త వివో వై35 మొబైల్

Vivo Y35

Vivo Y35

Vivo Y35: వివో సంస్థ కొత్త స్మార్ట్ ఫోనును మార్కెట్లోకి విడుదల చేసింది . ఈ ఫోన్ చూడటానికి సన్నగా , స్మార్ట్ గా ఉంది. దీనిలో 680 చిప్ సెట్ ఉంటుందని వివో సంస్థ వారు వెల్లడించారు.

వివో y35 మోడల్ స్పెసిఫికేషన్స్ :

స్క్రీన్ ప్లే ఫుల్ హెచ్ డి 6.58 అంగుళాలు
90 గిగా హెర్జ్ రిఫ్రెష్ రేటు
ఆండ్రాయిడ్ 12 ఓఎస్
16ఎంపీ ఫ్రెంట్ కెమెరా
8 జీబీ ర్యామ్
5000 ఎంహెచ్ బ్యాటరీ ( 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ )

దీని ధర చూసుకుంటే రూ 18,499. బ్లాక్, గోల్డ్ రంగుల్లో ఆన్లైన్ , వివో స్టోర్స్ లో ఈ మొబైల్ ఫోన్ దొరుకుతుంది. ICIC , SBI , Kotak బ్యాంక్ ఖాతా దారులుకు రూ. వెయ్యి వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మీకు ఈ ఫోన్ నచ్చితే వెంటనే స్టోర్ కి వెళ్లి కొనుక్కోండి.

Exit mobile version