Site icon Prime9

Iphone 14 pro: ఐ ఫోన్ 14 ప్రో స్పెసిఫికేషన్స్

iphone 14 pro prime9news

iphone 14 pro prime9news

Iphone 14 pro: ఐఫోన్ 14 సిరీస్ సెప్టెంబర్ 7 వ తారీఖున గ్రాండ్  గా ఐఫోన్ సంస్థ వారు లాంచ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఐఫోన్ సంస్థ వారు కొత్త లేటెస్ట్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్ , ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మన ముందుకు రానున్నాయి. ఇంకా ఐఫోన్ 13 సిరీస్ తో పోలిస్తే లేటెస్ట్ కొత్త అప్‌గ్రేడ్స్‌తో వస్తున్నాయి. ఐఫోన్ 14 సిరీస్‌ మాత్రమే కాకుండా యాపిల్ వాచ్‌ సిరీస్ 8, ఎయిర్‌పోడ్స్‌ను కూడా సెప్టెంబర్ 7 మన ముందుకు తీసుకురానుంది.

iPhone 14 Pro ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి..
డిస్ప్లే 6.1 inches
రిఫ్రెష్ రేట్ 120Hz
ప్రాసెసర్ Apple A15 బయోనిక్
ఫ్రంట్ కెమెరా 12Mp
బ్యాటరీ 3115 mah
ర్యామ్ 6GB
ఇవి మాత్రమే కాకుండా, శాటిలైట్ కనెక్టివిటీ, ఆస్ట్రోఫోటోగ్రఫీ లాంటి కొత్త ఫీచర్లతో ప్రో మోడల్‌లో మనకి అందుబాటులో ఉంటాయి.

iPhone 14, 14 Pro అంచనా ధర..
యాపిల్ ఐఫోన్ 14 ప్రో 256 GB 6GB ఫోన్ రూ.82,900 గా ఉంటుంది.
యాపిల్ ఐఫోన్ 14 ప్రో 512 GB 6GB ఐఫోన్ 14 ప్రో రూ 85,900 గా ఉంటుందని తెలిసిన సమాచారం.

Exit mobile version