Site icon Prime9

IND vs AUS : ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..

T20 Ind vs Aus

IND vs AUS: టీ20ల సిరీస్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. తరువాత టీమ్‌ఇండియా 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2-1 తేడాతో టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది.

 

విరాట్ కోహ్లీ (63)

హార్దిక్‌ పాండ్య (25*)

సూర్యకుమార్‌ యాదవ్‌ (58)

Exit mobile version