Site icon Prime9

Shreya Dhanwanthary : బికినీలో సెగలు పుట్టిస్తున్న జోష్ బ్యూటీ “శ్రేయ ధన్వంతరి”..

shreya-dhanwanthary-latest-photos-goes-viral-on-social-media-2

shreya-dhanwanthary-latest-photos-goes-viral-on-social-media-2

Shreya Dhanwanthary : శ్రేయ ధన్వంతరి.. జోష్ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈ భామ. తెలుగులో పెద్దగా నటించని ఈ భామ బాలీవుడ్ లో మాత్రం మంచి సక్సెస్ లు అందుకుంటుంది. స్కామ్ 1992 వెబ్ సిరీస్ మాత్రం అమ్మడి కెరీర్ కి మంచి ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్, దుల్కర్ సల్మాన్ తో చుప్ సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది ఈ భామ. అయితే ఈ మధ్య శ్రేయ ధన్వంతరి ఘాటుగా అందాలు ఆరంబోస్తూ సోషల్ మీడియాలో అభిమానులకు అందాల విందు ఇచ్చేస్తుంది. ఇక లేటెస్ట్ గా పోస్ట్  చేసిన ఫొటోల్లో అందాలు అన్నీ ఆరబోస్తూ ఫ్రీ షో ఇచ్చేస్తుంది. ఆ పిక్స్ మీకోసం ప్రత్యేకంగా..

Exit mobile version