Site icon Prime9

Rashi Khanna : ఏం అందం రా బాబు.. గ్లామర్ షో తో మైండ్ పోగొడుతున్న “రాశీ ఖన్నా”

rashi khanna latest photos got viral on media

rashi khanna latest photos got viral on media

Rashi Khanna : యంగ్ బ్యూటీ “రాశీ ఖన్నా”.. టాలీవుడ్ కి ఊహలు గుసగుసలాడే అనే మూవీతో పరిచయమయింది. ఆ తర్వాత తనదైన శైలిలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. చివరగా తెలుగులో గోపీచంద్ సరసన మారుతి దర్శకత్వంలో నటించిన పక్కా కమర్షియల్ సినిమాలో కనిపించింది. ఇక బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన నటించిన “ఫర్జీ” వెబ్ సిరీస్ తో మంచి సక్సెస్ అందుకొని ఫుల్ జోష్ లో ఉంది ఈ భామ. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే రాశీ తన లేటెస్ట్ ఫోటోస్ తో యూత్ ని ఫిదా చేసేస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి..

Exit mobile version