Rashi Khanna : “ఊహలు గుసగుసలాడే” సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది నటి “రాశి ఖన్నా”. తనదైన శైలిలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. చివరగా తెలుగులో గోపీచంద్ సరసన మారుతి దర్శకత్వంలో నటించిన పక్కా కమర్షియల్ సినిమాలో కనిపించింది. ఇక బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన నటించిన “ఫర్జీ” వెబ్ సిరీస్ తో మంచి సక్సెస్ అందుకొని ఫుల్ జోష్ లో ఉంది ఈ భామ. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే రాశీ తన లేటెస్ట్ ఫోటోస్ తో యూత్ ని ఫిదా చేసేస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి..
Rashi Khanna : అదరగొట్టే అందాలను ఆరబోస్తున్న రాశీ ఖన్నా..

rashi khanna latest photo shoot goes viral on social media