Prime9

Nidhi Agarwal : వైట్ డ్రెస్ లో ఏంజల్ లా మెరిసిపోతున్న “నిధి అగర్వాల్”..

Nidhi Agarwal : టాలీవుడ్ కి  “సవ్యసాచి” సినిమాతో  పరిచయం అయింది ” నిధి అగర్వాల్ “. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. ఈ చిత్రం కూడా అంచనాలు అందుకోలేకపోయింది. ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన “ఇస్మార్ట్ శంకర్” చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తుంది నిధి. ముఖ్యంగా తమిళ్‌లో ఈమెకు అదిరిపోయే క్రేజ్ ఉంది. అక్కడ ఏకంగా నిధి అగర్వాల్‌కు అభిమానులు గుడి కూడా కట్టారు. ప్రస్తుతం ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ తన భారీ అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది. ఫ్యాన్స్ అంతా ముద్దుగా “నిధులు” అని పిలుచుకునే ఈ భామకి.. సరైన హిట్ ఒక్కటి పడితే స్టార్ రేంజ్ కి వెళ్ళడం గ్యారంటీ అని అంతా అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version
Skip to toolbar