Site icon Prime9

Mrunal Thakur : ఫస్ట్ లుక్ మ్యాగజిన్ కోసం దిమ్మతిరిగే ఫోజులు ఇచ్చిన సీతారామం భామ “మృణాల్ ఠాకూర్”..

mrunal thakur photo shoot for first look magazine goes viral

mrunal thakur photo shoot for first look magazine goes viral

Mrunal Thakur : ” సీతారామం ” సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ” మృణాల్ ఠాకూర్ ” . మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఈ అమ్మడికి వచ్చిందంటే నిజమనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమనులకి టచ్ లో ఉంటుంది. అయితే తాజాగా ఫస్ట్ లుక్ మ్యాగజిన్ కోసం ఈ అమ్మడు అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఆ ఫోటోలను మీరు ఓ లుక్కేయండి..

Exit mobile version