Site icon Prime9

Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంట సందడి.. అంజనాదేవి పుట్టిన రోజు సందర్భంగా ఫ్యామిలీ ఫొటోలు వైరల్

megastar chiranjeevi family photos

megastar chiranjeevi family photos

chiranjeevi family photos
megastar chiranjeevi family photos

Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో వారి కుటుంబం ఫోటోలను షేర్ చేసారు.

మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టిన రోజు. జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ Happy Birthday అమ్మ ! అని పోస్ట్ పెట్టారు.

తన తల్లి పుట్టిన రోజు సందర్బంగా మెగా కుటుంబం అంతా ఒకే చోటు కలుసుకోవడం పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి ఓకే ఫ్రేమ్ లో కనిపించండం చూసి మెగా అబిమానులు పండుగ చేసుకుంటున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version