Site icon Prime9

Meenakshi Chaudhary : హాఫ్ శారీలో కూడా క్యూట్ లుక్స్ తో అదరగొడుతున్న “మీనాక్షి చౌదరి”..

meenakshi chaudhary latest photo shoot goes viral on media

meenakshi chaudhary latest photo shoot goes viral on media

Meenakshi Chaudhary : టాలీవుడ్ కి “ఇచ్చట వాహనములు నిలుపరాదు” సినిమాతో పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ “మీనాక్షి చౌదరి”. ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. తన అందచందాలతో వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది ఈ భామ. తాజాగా అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2లో నటించింది. ఇక ఇటీవలే విజయ్ ఆంటోని హీరోగా చేసిన హత్య సినిమాతఘో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అఆ మూవీ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ప్రస్తుతం మహేష్ బాబుకి జోడీగా “గుంటూరు కారం” సినిమాలో నటిస్తుంది. అలానే సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే మీనాక్షీ.. తన లేటెస్ట్ ఫోటో ఘాట్ లతో ఫాలొటయింగ్ ని పెంచుకుంటుంది.

Exit mobile version