Madonna Sebastian : మడోన్నా సెబాస్టియన్.. ఈ మలయాళ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో ఆడియన్స్ కి చేరువైంది. ఇక రీసెంట్ గా వచ్చిన విజయ్ “లియో” మూవీతో మరింత చేరువైంది. విజయ్ కు చెల్లిగా.. ఎలీషా దాస్ పాత్రలో మెస్మరైజ్ చేస్తుంది ఈ భామ. ఇక సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.
Madonna Sebastian : క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న “మడోన్నా సెబాస్టియన్”..

Madonna Sebastian latest photos goes viral on media