Keerthi Suresh : టాలీవుడ్ కి “నేను శైలజ” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ” కీర్తి సురేశ్ “. ఇక ‘మహానటి’ సినిమాతో తనలో ఉన్న టాలెంట్ ను నిరూపించి జాతీయ అవార్డు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది అని చెప్పాలి. ప్రస్తుతం ఈ భామ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న భోళా శంకర్ సినిమాలో ఆయనకు చెల్లిగా నటిస్తుంది. రీసెంట్ గానే నానితో కలిసి నటించిన “దసరా” మూవీతో 100 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఇక సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తన హాట్ ఫోటోస్ తో కుర్రకారుకి హీట్ పెంచేస్తుంది.